గ్రామీణ కవర్: గ్రామీణ ప్రజలకు 20% డిస్కౌంట్
ఆధునిక చికిత్సలు: ఆధునిక చికిత్సలకు సమ్ ఇన్సూర్డ్‌లో 50% వరకు కవర్ పొందండి
ఆయుష్ కవర్: ఆయుష్ చికిత్సలకయ్యే హాస్పిటల్ ఖర్చులను కవర్ చేస్తుంది
వృద్ధులకు కవర్: 60-75 సంవత్సరాలు కల వారికి జీవిత కాల రెన్యూవల్స్‌తో రూపొందించబడింది
ఔట్‌పేషంట్ కవర్: నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ఔట్ పేషంట్‌గా మెడికల్ కవర్ పొందండి
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
పునరుద్ధరణ ప్రయోజనం: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 200% బేసిక్ సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది
రోడ్ ప్రమాదం: కవరేజీ పరిమితి అయిపోయినప్పుడు ఒకవేళ రోడ్ ప్రమాదం జరిగితే సమ్ ఇన్సూర్డ్ పెంచబడుతుంది
లాంగ్-టర్మ్ డిస్కౌంట్: పాలసీని 2 లేదా 3 సంవత్సరాలకు ఎంచుకుంటే ప్రీమియంపై అదనపు డిస్కౌంట్ లభిస్తుంది
గ్రామీణ కవర్: గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
తక్కువ వెయిటింగ్ పిరియడ్: కేవలం 6 నెలల తర్వాత నుండే పిఇడి మరియు నిర్దిష్ట వ్యాధులు కవర్ చేయబడతాయి
యూనిక్ కవర్: స్త్రీలకు బహుళ ప్రయోజనాలు అందించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన పాలసీ
ఆటోమేటిక్ పునరుద్ధరణ: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 100% సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది.
డెలివరీ ఖర్చులు: సాధారణ మరియు సి సెక్షన్ డెలివరీ ఖర్చులు కవర్ చేయబడతాయి (ప్రీ మరియు పోస్ట్ నాటల్ ఖర్చులతో సహా)
స్పెషల్ పాలసీ: 50 సంవత్సరాలు లేదా అంతకనా ఎక్కువ వయసు కల వారికి ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేకుండా డిజైన్ చేయబడింది
ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్: ఈ పాలసీని ఉపయోగించుకోవడానికి ప్రీ ఇన్సూరెన్స్ స్క్రీనింగ్ అవసరం లేదు
హెల్త్-చెకప్ డిస్కౌంట్: పాలసీ ప్రారంభంలో జాబితా చేయబడిన హెల్త్-చెక్ప్ రిపోర్ట్‌లు సమర్పిస్తే అందులో బయటపడే అంశాల ఆధారంగా 10% ప్రీమియం డిస్కౌంట్ లభిస్తుంది
ఆటోమేటిక్ పునరుద్ధరణ: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 100% సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది
మిడ్-టర్మ్ ఇంక్లూజన్: అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొత్తగా వివాహమైన భాగస్వామిని మరియు నవజాత శిశువులను పాలసీలో చేర్చవచ్చు
లాయల్టీ డిస్కౌంట్: పాలసీని 36 సంవత్సరాలకు ముందు ఎంచుకొని 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా రెన్యూ చేస్తూ ఉంటే 10% డిస్కౌంట్ లభిస్తుంది
ఆటోమేటిక్ పునరుద్ధరణ: పాలసీ సంవత్సరంలో ఒక్కసారి 100% సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరించబడుతుంది
బయ్-బ్యాక్ పిఇడి: ఇదివరకే ఉన్న వ్యాధుల విషయంలో వెయిటింగ్ పిరియడ్‌ను తగ్గించడానికి ఐచ్ఛిక కవర్
మిడ్-టర్మ్ ఇంక్లూజన్: అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొత్తగా వివాహమైన భాగస్వామిని మరియు నవజాత శిశువులను పాలసీలో చేర్చవచ్చు
హాస్పిటలైజేషన్ సందర్భంలో ఏకమొత్త ప్రయోజనం: హాస్పిటలైజేషన్ సందర్భంలో అయ్యే ఖర్చులకు రోజువారీ క్యాష్ ప్రయోజనం అందించేందుకు డిజైన్ చేయబడింది
ఐసియు హాస్పిటల్ క్యాష్: ఐసియు హాస్పిటలైజేషన్ సందర్భంలో 200% క్యాష్ మొత్తాన్ని (రోజుకు) పొందండి
యాక్సిడెంట్ హాస్పిటల్ క్యాష్: ప్రమాదానికి లోనై హాస్పిటలైజేషన్ సందర్భంలో ప్రతి 24 గంటలకు 150% వరకు హాస్పిటల్ క్యాష్ పొందండి
టాప్-అప్ ప్లాన్: సరసమైన ప్రీమియంతో ఎన్‌హాన్స్‌డ్ హెల్త్ కవరేజీని పొందండి
రీఛార్జ్ ప్రయోజనం: సమ్ ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు అదనపు ఖర్చు లేకుండా అదనపు ఇండెమ్నిటీ పొందవచ్చు
లాంగ్-టర్మ్ డిస్కౌంట్: పాలసీని 2 సంవత్సరాలకు ఎంచుకుంటే 5% ప్రీమియం డిస్కౌంట్ లభిస్తుంది
ఆటోమేటిక్ పునరుద్ధరణ: ఒక పాలసీ సంవత్సరంలో 100% సమ్ ఇన్సూర్డ్ మూడు సార్లు పునరుద్ధరించబడుతుంది.
రోడ్ ప్రమాదానికి అదనపు సమ్ ఇన్సూర్డ్: కవరేజీ పరిమితి అయిపోయినప్పుడు ఒకవేళ రోడ్ ప్రమాదం జరిగితే సమ్ ఇన్సూర్డ్ పెంచబడుతుంది
రీఛార్జ్ ప్రయోజనం: ఒక పాలసీ సంవత్సరంలో కవరేజీ పరిమితి అయిపోయినప్పుడు ఒక్కసారికి అదనపు ఇండెమ్నిటీ పొందవచ్చు
అధికతరం చేయబడిన కవర్: మీ బేస్ పాలసీ యొక్క కవరేజీ లిమిట్స్‌ను సరసమైన ప్రీమియంతో అధికతరం చేసుకోండి
నాన్-మెడికల్ ఐటెమ్స్ కవర్: మీ పాలసీ క్రింద ఏదైనా చేయదగిన క్లెయిమ్ ఉంటే వైద్యేతర అంశాలకు కవరేజీ పొందండి
ఆయుష్ చికిత్స: బేస్ పాలసీ యొక్క సమ్ ఇన్సూర్డ్ వరకు ఆయుష్ చికిత్సలకు కవర్ పొందండి
కుటుంబ పరిమాణం: సదరు వ్యక్తి, భాగస్వామి, తల్లిదండ్రులు, మరియు అత్తమామలను కలుపుకొని మొత్తం 6గురు పెద్దలు మరియు 3 పిల్లలకు కవరేజీ అందిస్తుంది
ఆటోమేటిక్ పునరుద్ధరణ: సమ్ ఇన్సూర్డ్ ఒక్క సారికి 100% చొప్పున అపరిమిత పర్యాయాలు పునరుద్ధరించబడుతుంది
లాంగ్-టర్మ్ డిస్కౌంట్: పాలసీని 2 లేదా 3 సంవత్సరాలకు ఎంచుకుంటే ప్రీమియంపై డిస్కౌంట్ లభిస్తుంది