తరచూ అడిగే ప్రశ్నలు
నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?
మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తలెత్తే ఏదైనా ఆర్థిక ప్రమాదాల నుండి హెల్త్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. సరైన హెల్త్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం మీరు కష్టపడి సంపాదించిన పొదుపు మరియు ఇతర ఆస్తులను కాపాడుకోవడంలో మీకు సహాయపడుతుంది.
నేను ఒక సంవత్సరం తర్వాత నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవాలనుకుంటే?
ఒక సంవత్సరంలో అనుమతించబడిన గరిష్ట క్లెయిమ్‌ల సంఖ్య ఎంత?
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏమిటి?
నేను ఇక్కడ బెంగళూరులో ఉండగా నా భార్య, పిల్లలు మైసూర్లో ఉంటున్నారు. నేను మా అందరినీ ఒకే పాలసీ ద్వారా కవర్ చేయవచ్చా?
ఎక్స్-రేలు, MRI లేదా అల్ట్రాసౌండ్ వంటి రోగనిర్ధారణ ఛార్జీలను హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
ఏదైనా హెల్త్ పాలసీ ఇప్పటికే ఉన్న వ్యాధికి చికిత్సను కూడా కవర్ చేస్తుందా?
నేను మెడిక్లెయిమ్ పాలసీతో కవర్ పొందాలని అనుకుంటున్నాను. కానీ మీ పాలసీలో ఏదైనా పెద్ద తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు నాకు ఏకమొత్తంలో ప్రయోజనాలను అందించే ఏదైనా ఏర్పాటు ఉందా లేదా చికిత్స మాత్రమే కవర్ చేయబడుతుందా?
నాకు నా ఉద్యోగ సంస్థ అందించిన ఇన్సూరెన్స్ కవర్ రూ. 400000, ఇది మా కుంటుంబాన్నంతటినీ కవర్ చేస్తుంది. నేను మీ నుండి మరొక కుటుంబ పాలసీని తీసుకోవచ్చా?
మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ పరిధిలోని హాస్పిటల్ అంటే ఏమిటి?
నెట్వర్క్ / నాన్-నెట్వర్క్ హాస్పిటలైజేషన్ అంటే ఏమిటి?
ఆథరైజేషన్ లెటర్‌ను ఎలా పొందాలి?
నగదు రహిత క్లెయిమ్ కోసం ఆథరైజేషన్ కోసం చేసిన అభ్యర్థన తిరస్కరించవబడే / బుట్టదాఖలు చేయబడే అవకాశం ఉందా?
నాన్-నెట్వర్క్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న సందర్భంలో ఎవరైనా రీయింబర్స్మెంట్లను ఎలా పొందుతారు
హెల్త్ కార్డ్ అంటే ఏమిటి?
క్యాష్ లెస్ హాస్పిటలైజేషన్ అంటే ఏమిటి?
హెల్త్ పాలసీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉందా?
హెల్త్ పాలసీని కొనుగోలు చేసే ముందు మెడికల్ చెకప్ అవసరమా?
నేనో విదేశీ పౌరుణ్ణి భారతదేశంలో తదుపరి చదువులు కొనసాగిస్తున్న నా బిడ్డ కోసం నేను హెల్త్ పాలసీని తీసుకోవచ్చా?
ఏదైనా హెల్త్ పాలసీ ఔట్ పేషెంట్ చికిత్స ఖర్చులను కూడా కవర్ చేస్తుందా?
నేను గత 5 సంవత్సరాలుగా తెలిసిన మధుమేహ వ్యాధిగ్రస్థుణ్ణి. నేను మీ వద్ద మెడిక్లెయిమ్ పాలసీని తీసుకోవచ్చా?
గత 10 సంవత్సరాలుగా డయాబెటిక్‌తో బాధపడుతున్న 65 ఏళ్ల నా తల్లికి కవర్ వర్తించే పాలసీ ఉందా?
3 సంవత్సరాల వయసున్న నా బిడ్డ కోసం నేను హెల్త్ పాలసీని తీసుకోవచ్చా?
నేను భారత జాతీయుడిని కానప్పటికీ భారతదేశంలో నివసిస్తున్నట్లయితే నేను ఈ పాలసీని పొందవచ్చా?
ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ విషయంలో హాస్పిటలైజేషన్ ఎలా ఉంటుంది?
ఈ పథకం కింద ఆసుపత్రిలో చేరే ముందు మరియు హాస్పిటలైజేషన్ అనంతర ఖర్చుల కోసం ఎవరైనా రీయింబర్స్మెంట్ ఎలా పొందుతారు?