స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్

యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

అనుకోని ఘటనల నుండి సురక్షితంగా ఉండండి

*By providing my details, I consent to receive assistance from Star Health regarding my purchases and services through any valid communication channel.

All Health Plans

ఉత్తమ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

Individual Accident Insurance

యాక్సిడెంట్ కేర్ ఇండివిడ్యువల్ ఇన్సూరెన్స్ పాలసీ

కుటుంబ డిస్కౌంట్: కుటుంబ ప్రాతిపదికన పాలసీని ఎంచుకున్నందుకు 10% ప్రీమియం తగ్గింపు పొందండి ప్రమాదవశాత్తూ  
మరణించినప్పుడు కవర్: బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, 100% సమ్ ఇన్సూర్డ్ ఏకమొత్తంగా అందించబడుతుంది ఎడ్యుకేషనల్ గ్రాంట్  
బీమా చేసిన వ్యక్తి మరణించినా లేదా శాశ్వతంగా పూర్తిగా అంగవైకల్యం పొందినా, ఆధారపడిన పిల్లలకు రూ.20,000/- వరకు ఎడ్యుకేషనల్ గ్రాంట్ అందించబడుతుంది. 
 

View Plan

Family Accident Insurance

ఫ్యామిలీ యాక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ

ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు కవర్: బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, 100% సమ్ ఇన్సూర్డ్ ఏకమొత్తంగా అందించబడుతుంది శాశ్వత పూర్తి  
వైకల్యపు కవర్: ప్రమాదాల కారణంగా శాశ్వత పూర్తి వైకల్యం సంభవించిన సందర్భంలో 100% 
సమ్ ఇన్సూర్డ్ అందించబడుతుంది జీవితకాల రెన్యూవల్: ఈ పాలసీ కోసం జీవితకాల రెన్యూవల్ ఎంపికను పొందండి
 

View Plan

Saral Suraksha Bima Accident Insurance

సరళ్ సురక్ష బీమా, స్టార్ హెల్త్ అండ్ ఆలీడ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్

సంచిత బోనస్: ప్రతి క్లెయిమ్-రహిత సంవత్సరానికి 5% సమ్ ఇన్సూర్డ్‌ను సంచిత బోనస్‌గా మొత్తంగా 50% వరకు పొందండి ప్రమాదాల
కారణంగా అయ్యే హాస్పిటలైజేషన్ ఖర్చులు: ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరడానికి అయ్యే వైద్య ఖర్చుల కోసం సమ్ ఇన్సూర్డ్‌లో 10% వరకు ఐచ్ఛిక కవర్‌ పొందండి 
ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు కవర్: బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, 100% సమ్ ఇన్సూర్డ్ ఏకమొత్తంగా అందించబడుతుంది శాశ్వత పూర్తి
 

View Plan

plan-video
ప్రమాద ఇన్సూరెన్స్ పాలసీ

ప్రమాద ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పాలసీదారుకు గాయం లేదా ప్రమాదం సంభవించిన కారణంగా మరణించిన సందర్భంలో స్థిర చెల్లింపును పొందే హక్కును అందిస్తుంది. ప్రమాద ఇన్సూరెన్స్ పాలసీలు ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం మరియు తాత్కాలిక పూర్తి వైకల్యం సంభవించిన సందర్భంలో రక్షణ కల్పిస్తాయి. ఇది ఎడ్యుకేషనల్ గ్రాంట్, అంబులెన్స్ ఛార్జీలు మరియు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ప్రమాదాలు అనూహ్యమైనవి, ఇవి ఇతర చింతలను కలిగించడంతో పాటు ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు. అటువంటి సమయాల్లో, అనిశ్చితి కోసం సిద్ధంగా ఉండటానికి ప్రమాద బీమా ఒక ఆర్థిక సాధనంగా నిరూపితమైంది.

ప్రమాద ఇన్సూరెన్స్ పాలసీ చాలా అవసరం, ఎందుకంటే ఇది ప్రమాదం కారణంగా దురదృష్టవశాత్తు మరణం లేదా గాయం సంభవించినప్పుడు బీమా పొందినవారిని, వారి కుటుంబాన్ని సురక్షితం చేస్తుంది.

ప్రమాద ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత

నాకు ప్రమాద ఇన్సూరెన్స్ ఎందుకు?

ప్రమాదాలు అనూహ్య సంఘటనలు. ఇటువంటి పరిస్థితులు ప్రజలను శారీరకంగా మరియు మానసికంగా హరించివేయవచ్చు. వైద్య ఖర్చుల రికవరీకయ్యే ఖర్చు ఆర్థిక ఒత్తిడిని కలిగించి వైద్య రుణాలకు దారితీయవచ్చు. కాబట్టి, మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రమాద బీమా పాలసీ అవసరం అవుతుంది. 

సహాయ కేంద్రం

అయోమయంగా ఉందా? మావద్ద సమాధానాలు ఉన్నాయి

మీ ప్రమాద ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి.